దిల్ బెచారా సినిమా జూలై 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ప్లాట్‌ఫాంపై ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదలు చేస్తున్నారు. ఈ సినిమా ప్రేమ, నమ్మకం, ఎన్నో మధుర జ్ఞాపకాల సమాహారం అంటూ చెప్పుకొచ్చింది సంజన. చిత్ర దర్శకుడు ముఖేస్ ఛబ్రా మాట్లాడుతూ.. `సుశాంత్ కేవలం నా తొలి చిత్ర దర్శకుడు మాత్రమే కాదు. ఈ ప్రయాణంలో నాకు అండగా నిలబడ్డ వ్యక్తి కూడా.