ఇక అభిజిత్ వంతు రావడంతో అవినాష్ తలపై గుడ్డు పగలగొట్టి నామినేట్ చేశాడు. పరోక్షంగా నేను హౌస్ లో ఏమి చేయడం లేదని అన్నావని, అందుకే నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. అలాగే మీ కామెడీ నాకు నచ్చడం లేదు, కామెడీ చేయకండి అని అర్థం వచ్చేలా అభిజిత్ మాట్లాడడం అవినాష్ కోపానికి కారణం అయ్యింది. నన్ను కామెడీ చేయవద్దు అనడానికి మీరెవరు అన్న అవినాష్, నేను కమెడియన్..కామెడీ చేస్తాను, నేను ఎంటర్టైనర్ అని అన్నాడు. ఆ వ్యాఖ్యలకు అవినాష్ సెటైర్ వేయడం జరిగింది.