ఐశ్వర్య-జయాబచ్చన్, కరీనా-షర్మిలా ఠాగూర్..హీరోయిన్స్ కోడళ్లుగా తెచ్చుకున్న 8 మంది అత్తలు

First Published Nov 2, 2020, 8:46 PM IST

ప్రతి విషయాన్ని స్టేటస్ ప్రాతిపదిక చూసే బాలీవుడ్ స్టార్స్ పెళ్లిళ్లు, బంధాల విషయంలో మరింత పర్టిక్యూలర్ గా ఉంటారు. స్టార్ హీరోయిన్స్ ని కోడళ్ళుగా తెచ్చుకున్న అత్తలు గురించి తెలుసుకుందాము.. 

దేశవ్యాప్తంగాఐశ్వర్య రాయికి ఉన్నఫేమ్గురించి తెలిసిందే. స్టార్ హీరోలకు మించిన స్టార్ డమ్కలిగి అందనానికి నిర్వచనంగా చెప్పుకొనే ఐశ్వర్యనుజయా బచ్చన్ కోడలిగా తెచ్చుకుంది.
undefined
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా పలు హిట్ చిత్రాలలో నటించిన కరీనా కపూర్ ని సైఫ్ రెండవ వివాహం చేసుకోవడంతో ఆమె షర్మిలా ఠాగూర్ కోడలు అయ్యింది.
undefined
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ హోదా అనుభవించిన జూహ్లీ చావ్లా...పారిశ్రామిక వేత్త జయ్మెహతానుపెళ్లి చేసుకున్నారు. జూహీ చావ్లా అత్త పేరు హేమలతమెహత.
undefined
సౌత్ లో క్యూట్ హీరోయిన్ గా ప్రేక్షకుల మనసులు దోచుకున్న జెనీలియా రితేష్ దేశ్ ముఖ్ ని వివాహం చేసుకొని వైశాలిని దేశ్ ముఖ్ ఇంటి కోడలు అయ్యింది.
undefined
హీరోయిన్ సోనమ్ కపూర్ పారిశ్రామికవేత్త ఆనంద్ అహుజాను వివాహం చేసుకొని..ప్రియా అహుజా ఇంటి కోడలు అయ్యింది.
undefined
సోనాలి బింద్రే గోల్డే బెహెల్ ని వివాహం చేసుకొని మధు రమేష్ బెహెల్ ఇంటి కోడలుగా వెళ్ళింది.
undefined
నిర్మాత ఆదిత్యచోప్రాను వివాహం చేసుకున్న రాణి ముఖర్జీపమేలా ముఖర్జీ కోడలు అయ్యారు.
undefined
ఇక హీరో అజయ్ దేవ్గణ్ తల్లి వీణా దేవ్గణ్హీరోయిన్ కాజోల్ ని కోడలిగా తెచ్చుకుంది.
undefined
click me!