చిన్న గౌను...చేతిలో వైన్, బీచ్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి

Published : Nov 02, 2020, 09:51 PM IST

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, కమెడియన్ గా అనేక చిత్రాల్లో నటించిన నటి సురేఖ వాణి ఇంస్టాగ్రామ్ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాయి.

PREV
16
చిన్న గౌను...చేతిలో వైన్, బీచ్ లో కూతురితో ఎంజాయ్ చేస్తున్న సురేఖావాణి

పేరుకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా హీరోయిన్ రేంజ్ గ్లామర్ కలిగిన సురేఖా వాణి, ఫోటోలు, డాన్స్ లకు ఫిదా అయ్యే ఫ్యాన్స్ చాలా మందే ఉన్నారు. 

26

ఇక టీనేజ్ లో ఉన్న కూతురు సుప్రితను కూడా నెటిజన్స్ కి పరిచయం చేసింది సురేఖా . వీరిద్దరూ కలిసి చేసే డాన్స్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. ఇక సురేఖా కూతరు హీరోయిన్ మెటీరియల్ అంటూ నెటిజన్స్ పొగిడేశారు.

36

 అదే సమయంలో సురేఖా వాణి వీడియోలు ఫోటోలపై నెగెటివ్ కామెంట్స్ కూడా రావడం జరిగింది. ఈ వయసులో నీకు అవసరమా అని కొందరు అంటే, హీరోయిన్ అని ఫీలవుతున్నావా అని కొందరు కించపరిచే ప్రయత్నం చేశారు. 

46

నెటిజన్స్ కామెంట్స్ పట్టించుకోని సురేఖావాణి తనకు నచ్చినట్లు లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంది. తాజాగా సురేఖ ఓ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

56

షార్ట్ ఫ్రాక్ వేసుకున్న సురేఖావాణి సముద్ర తీరంలో వైన్ గ్లాస్ తో దర్శనం ఇచ్చారు. ఆ పక్కనే సురేఖ కూతురు సుప్రిత కూడా మోడరన్ డ్రెస్ లో కనిపించింది.

66

గోవా టూర్ లో సముద్ర తీరంలో ఎంజాయ్ చేస్తూ వీరిద్దరూ ఆ ఫోటో దిగినట్లు తెలుస్తుంది. ఆ ఫోటో చూసిన నెటిజెన్స్ సురేఖావాణిదే లైఫ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

click me!

Recommended Stories