ఆ హీరోయిన్లు ఎవరో కాదు.. త్రిష, శ్రీయ శరన్. ఓ సందర్భంలో రానా, త్రిష ఇద్దరూ తమ గురించి వస్తున్న రూమర్స్ పై బదులిచ్చారు. త్రిష, రానా ఇద్దరి ఇంటిమేట్ ఫోటోలు లీక్ అయినట్లు కూడా ఓ సందర్భంలో ప్రచారం జరిగింది. రానా ఆ రూమర్స్ గురించి మాట్లాడుతూ.. త్రిష నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. చెన్నైలో మేము పక్క పక్క ఇళ్లల్లో ఉండేవాళ్ళం.