ప్యాపారవెత్తా.. నిర్మాత, నటుడు అయినా జాకీ భగ్ననిని పెళ్లాడిన రకుల్ ప్రీత్.. ఇప్పటికే వ్యాపార రంగంలో ఆరితేరినట్టు తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ పార్లర్ ను నిర్వహిస్తున్నారు రకుల్. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి.