హైపర్ ఆది తోటి కమెడియన్స్ గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ వివాహం చేసుకుని పిల్లల్ని కూడా కన్నారు. హైపర్ ఆది మాత్రం పెళ్లి మాట ఎత్తడం లేదు. కాగా తాను సింగిల్ గా ఉండిపోవడానికి దేవిశ్రీ ప్రసాద్ నే కారణం అన్నాడు హైపర్ ఆది. వన్ సైడ్ లవ్వే బెటర్ అని ఒక సినిమాలో చెప్పిన దేవిశ్రీ... మరో సినిమాలో లవ్ చేయాలా వద్దా? అన్నాడు. దాంతో నాకు కన్ఫ్యూషన్ ఏర్పడింది. అందుకే సింగిల్ గా ఉండిపోయాను అన్నాడు.