కొన్ని సీజన్స్ నుండి కామెడీ అండ్ రొమాన్స్ ఈ షోకి కలిపారు. సుధీర్ అండ్ ప్రదీప్ కామెడీ అనేది స్టేజ్ పై హైలెట్ అవుతూ ఉండేది. అలాగే సుధీర్, రష్మీల రొమాన్స్ మరోఎత్తు. ఈ కాన్సెప్ట్ వర్క్ అవుట్ కావడంతో మరింతగా పెంచారు. వర్షిణి అనే మరో యాంకర్ ని తీసుకోవడం జరిగింది.