ఎంత కొత్త జంట అయితే ఈ రేంజ్ రొమాన్సా... మరీ చిన్న పిల్లల వలే!

First Published Jan 10, 2021, 2:36 PM IST

నిహారిక-చైతన్యల వివాహం జరిగింది నెల రోజులు పూర్తయింది. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. మెగా హీరోలందరూ ఈ పెళ్లి వేడుకలలో పాల్గొనగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

రాజస్థాన్ లో కేవలం కుటుంబ సభ్యుల మధ్య వివాహం అనంతరం, సన్నిహితులుపరిశ్రమ ప్రముఖుల కోసం హైదరాబాద్ లో రిసెప్షన్ఏర్పాటు చేశారు.
undefined
ఇక తన బుల్లితెరమిత్రులు, అభిమానులకు నాగబాబు ప్రత్యేకంగా పార్టీలుఇవ్వడం జరిగింది.
undefined
వివాహం అనంతరం ఫ్యామిలీతో క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న నిహారిక మరియు చైతన్య అనంతరం... మాల్దీవ్స్కి హనీమూన్ కోసం చెక్కేశారు.
undefined
దాదాపు రెండు వారాలు మాల్దీవ్స్ లో హనీమూన్ వెకేషన్ ఎంజాయ్ చేశారు నిహారిక, చైతన్యలు.
undefined
హనీమూన్ ముగిసిన వెంటనే నిహారిక తన ప్రొఫెషన్ పై దృష్టి పెట్టారు. నిహారిక మళ్ళీ నటిగా ప్రయత్నాలు మొదలుపెట్టారు.
undefined
నిన్ననే నిహారిక ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లు తెలియజేశారు. యాంకర్అనసూయ మరో కీలక రోల్ చేస్తున్న ఈ వెబ్ సిరీస్, పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది.
undefined
కాగా పెళ్ళై నెల రోజులవుతుండగా నిహారిక, చైతన్య సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. వన్ మంత్ సెలెబ్రేషన్స్ అంటూ ఆహ్లాదంగా గడుపుతున్న వీడియో ఇంస్టాగ్రామ్ లోపోస్ట్ చేశారు.
undefined
చిన్న పిల్లల మాదిరి ట్రంపోలైన్ నెట్ పై వీరి జంపు చేస్తున్న వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోకినిహారిక పెట్టిన కామెంట్ చూసిన ఆమె ఫ్యాన్స్కంగ్రాట్స్ చెబుతున్నారు.
undefined
click me!