ఆమె అల్ట్రా స్టైలిష్ లుక్స్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేశాయి. కాగా పాయల్ బాయ్ ఫ్రెండ్ నటుడిగా, మ్యూజిక్ కంపోజర్ గా, నిర్మాతగా పలు రంగాల్లో రాణిస్తున్నారు. ఢిల్లీకి చెందిన ఈ యుంగ్ ఫెలోతో చాలా కాలంగా ప్రేమాయణం నడుపుతుంది పాయల్. ఇక 3 రోజెస్ మూవీతో తన బాయ్ ఫ్రెండ్ సరసన నటించడం, చెప్పలేనంత అదృష్టంగా భావిస్తుంది.