Anu Emmanuel : హాట్‌ బాంబ్‌ పేల్చిన బన్నీ భామ.. క్లీవేజ్‌ షోతో నెట్టింట దుమారం.. చూసినోళ్లకి చూసినంత

First Published | Nov 19, 2021, 8:57 PM IST

బన్నీ భామ అను ఇమ్మాన్యుయెల్‌ హాట్‌ బాంబ్ పేల్చింది. చాలా గ్యాప్ తో అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. క్లీవేజ్‌ అందాలతో దుమారం రేపుతుంది. ఇప్పుడు సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది అను ఇమ్మాన్యుయెల్‌. 
 

అను ఇమ్మాన్యుయెల్‌(Anu Emmanuel) క్లీవేజ్‌ అందాల ఫోటోలను పంచుకుంది. పండుగ వేళ అభిమానులకు మైండ్‌ బ్లోయింగ్‌ ట్రీట్‌ ఇచ్చింది అను ఇమ్మాన్యుయెల్‌. పలుచని ఉల్లిపొరల్లాంటి డ్రెస్‌లో అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది సామాజిక మాధ్యమాల్లో దుమారం రేపుతుంది. ముఖ్యంగా కుర్రాళ్ల బాడీలో హీటు జనరేట్‌ చేస్తుందీ పవన్‌ హీరోయిన్‌. ప్రస్తుతం ఈ భామ పంచుకున్న గ్లామర్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతుండటం విశేషం. Anu Emmanuel Hot photos.

అను ఇమ్మాన్యుయెల్‌ గ్లామర్‌ పిక్స్ పంచుకోక నెల రోజులకు పైగానే అవుతుంది. దీంతో ఆమె అభిమానులు ఈగర్‌గా వేచి చూస్తున్నారు. ఆమె అందాలను చూసేందుకు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు అభిమానుల కోరిక తీర్చింది అను ఇమ్మాన్యుయెల్‌. లేటెస్ట్ సెక్సీ పిక్స్ తో మతిపోగొడుతుంది. అను ఎద అందాలకు, నడుము సోయగాలకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఒకేసారి అను ఇలా హాట్‌ పిక్స్ ని షేర్‌ చేయడంతో నెటిజన్లు సైతం ఉలిక్కిపాటుకి గురవుతున్నారు. 
 


నాని సినిమా `మజ్ను`తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మాన్యుయెల్. ఇందులో క్యూట్‌ అందాలతో, ఇన్నోసెంట్‌ యాక్టింగ్‌తో అదరగొట్టింది. ఆడియెన్స్ ని కనువిందు చేసింది. టాలీవుడ్‌లో మొదటి సినిమాతోనే మెరుపులు మెరిసి అందరి అటెన్షన్‌ని తనవైపు తిప్పుకుంది. 
 

`కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సిజన్‌`, `అజ్ఞాతవాసి`, `నాపేరు సూర్య నా ఇళ్లు ఇండియా` చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్‌ పరాజయాలను సొంతం చేసుకుంది అను ఇమ్మాన్యుయెల్. దీంతో ఐరన్‌ లెగ్‌ అనే ముద్ర కూడా పడింది. పవన్‌ కళ్యాణ్‌తో చేసిన `అజ్ఞాతవాసి`లో జస్ట్ గ్లామర్‌ సైడ్‌గా మాత్రమే కనిపించింది. ఆమె పాత్రకి ఎలాంటి ప్రయారిటీ లేదు.
 

ఇక అల్లు అర్జున్‌ హీరోగా రూపొందిన `నా పేరు సూర్య నా ఇళ్లు ఇండియా` చిత్రంలో బన్నీకి లవర్‌గా బాగా చేసింది. ఆమె పాత్రకి కూడా మంచి ప్రాధాన్యతనే ఉంది. కానీ సినిమా సక్సెస్‌ కాలేకపోవడంతో అనుని ఎవరూ పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆమె `గీతగోవిందం`లో గెస్ట్ గా చేసి మెప్పించింది.
 

తర్వాత నాగచైతన్యతో చేసిన `శైలజా రెడ్డి అల్లుడు`, ఇటీవల నటించిన `అల్లుడు అదుర్స్` సినిమాలు ఘోర పరాజయం చెందాయి. అదే సమయంలో `మహాసముద్రం` కూడా డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో అను కెరీర్‌ ప్రశ్నార్థకంలో పడింది. ప్రస్తుతం అను చేతిలో ఒకే ఒక్క సినిమా `ప్రేమ కాదంట`. అల్లు శిరీష్‌తో కలిసి నటిస్తుంది. ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతుంది. ఈ చిత్రంపైనే అను హోప్స్ పెట్టుకుంది. మరి సినిమా ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. 

also read: mehreen: మోకాళ్లపైకున్న స్కర్ట్ లో థైస్‌ షోతో పిచ్చెక్కిస్తున్న మెహరీన్‌.. నాగ్‌కి చుక్కలు చూపించిందట

Latest Videos

click me!