బికినీ వేసిన లేడీ డాల్పిన్... తడిసిన అందాలు మొత్తం చూపించేసిన పూరి హీరోయిన్ దిశా!

First Published Jun 28, 2021, 11:53 AM IST

బికినీకి బ్రాండ్ అంబాసర్ దిశా పటాని. సాగర తీరంలో జలకాలాడే దిశా పటాని తరచుగా బికినీ ఫోజులతో ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తూ ఉంటారు. మరి బికినీ వేయడానికి కావలసిన అరుదైన పరువాలు ఆమె సొంతం కాగా, అభిమానులకు చెమటలు పట్టిస్తూ ఉంటారు. 

36-24-36 బాడీతో టు పీస్ బికినీలో దిశా ఫోజులు సూపర్ పాపులర్. ఇంస్టాగ్రామ్ లో ఆమె బికినీ ఫోటో షేర్ చేస్తే, ఇంటర్నెట్ షేక్ కావలసిందే. దిశా బికినీ ఫోజు క్షణాల్లో వైరల్ కావడంతో పాటు లక్షల లైక్స్ రాబడుతుంది.
undefined
సాలిడ్ అందాలు కలిగిన దిశా, ఆ బాడీ కోసం చేసే కోసం అంతా ఇంతా కాదు. గంటల కొద్దీ జిమ్ లో కఠిన వ్యాయామాలు చేస్తుంది. స్ట్రిక్ట్ డైట్, టైం టేబుల్ పాటిస్తుంది. ప్రియడు టైగర్ ష్రాఫ్ నుండి స్ఫూర్తి పొందిన దిశా ఫిట్నెస్ ఫ్రీక్ గా తయారయ్యారు.
undefined
జిమ్ లో దిశా హాట్ వర్క్ అవుట్ వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తన అభిమానుల కోసం ప్రతిదీ ఆమె ఇంస్టాగ్రామ్ లో పంచుకుంటూ ఉంటారు.
undefined
తాజాగా వైట్ టు పీస్ బికినీలో జలకాలాడుతూ కనిపించింది. బికినీ వేసిన లేడీ డాల్పిన్ లా ఉన్న దిశా, తడిసిన అందాలు మొత్తం చూపించేసింది.ప్రస్తుతం దిశా పటాని హాట్ బికినీ ఫోటో వైరల్ గా మారింది.
undefined
మరోవైపు సల్మాన్ కి జంటగా దిశా నటించిన రాధే శ్యామ్ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. డిజిటల్, థియేటర్స్ రిలీజ్ ఒకేసారి చేయగా నెగిటివ్ టాక్ అందుకుంది.
undefined
ప్రస్తుతం రెండు హిందీ చిత్రాలు ఆమె చేతిలో ఉన్నాయి. కిత్నా అనే టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కుతుండగా జాన్ అబ్రహం హీరోగా ఏక్ విలన్ రిటర్న్స్ మూవీలో దిశా పటాని నటిస్తున్నారు.
undefined
ఆఫర్స్ సంగతి ఎలా ఉన్నా మోడల్ గా అనేక బ్రాండ్స్ కి అంబాసిడర్ గా దిశా బాగానే సంపాదిస్తుంది. ఇక దర్శకుడు పూరి తెరకెక్కించిన లోఫర్ మూవీతో దిశా వెండితెరకు పరిచయం అయ్యారు.
undefined
click me!