జబర్దస్త్ ప్రేమికులు వర్ష, ఇమ్మానియేల్ మధ్య ఉన్నది ఏమిటీ? ప్రేమా, స్నేహమా లేక ప్రొఫెషనల్ బాండింగా? అంటే స్పష్టత లేదు. వీరిద్దరూ మాత్రం తాము నిజమైన ప్రేమికులమే అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.
ఇమ్మానియేల్ తో వర్ష ఎంత సన్నిహితంగా ఉంటున్నప్పటికీ అది నిజమైన ప్రేమ అని చెప్పడానికి, నమ్మడానికి లేదు. కారణం వృత్తిలో భాగంగా.. పాపులారిటీ కోసం, ఆఫర్స్ కోసం ఇలా ప్రవర్తించేవారు చాలా మంది ఉన్నారు. దానికి రష్మీ, సుడిగాలి సుధీర్ ఉదాహరణ.

29
సుధీర్, రష్మీ చాలా కాలంగా బుల్లితెర ప్రేమికులుగా అనేక కార్యక్రమాలలో కనిపిస్తున్నారు. నిజ జీవితంలో మాత్రం మేము కేవలం స్నేహితులమే అని ఇద్దరూ ఒప్పుకున్నారు. సుడిగాలి సుధీర్.. తాను కెరీర్ లో ఎదగడానికి రష్మీ కారణం అని ఒప్పుకున్నారు.

39
వర్ష, ఇమ్మానియేల్ కూడా రష్మీ, సుధీర్ మాదిరి క్రేజ్, కెరీర్ కోసం అలా ప్రేమికులుగా నటిస్తున్నారని చాలా మంది భావిస్తున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో వీరి ఎమోషన్స్, ఫీలింగ్స్ చూస్తుంటే నిజమైన ప్రేమేనేమో అనిపిస్తుంది. ఇప్పటికే అనేక కార్యక్రమాల్లో ఇది రుజువైంది.

49
తాజాగా జబర్దస్త్ వేదికపై ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. స్కిట్ లో భాగంగా వర్షకు బదులు ఇమ్మానియేల్ ఆమె చెల్లి రోల్ చేసిన అమ్మాయి మెడలో తాళి కడతాడు. దానికి ఆమె బాధపడుతుంది.

59
స్కిట్ ముగిసిన తరువాత జడ్జ్ రోజా ఒక వేళ నిజంగా ఇమ్మానియేల్ వేరే అమ్మాయిని పెళ్లాడితే నీ ఫీలింగ్ ఏమిటని అడిగారు. దీనికి వర్ష నిజంగా ఎమోషనల్ అయ్యారు. స్టేజ్ పైనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

69
ప్రతి అమ్మాయి ఇష్టపడిన అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని, అతని జీవితం పంచుకోవాలని కోరుకుంటుందని, అది జరగపోతే తట్టుకోలేదని అని వర్ష సమాధానం చెప్పారు.

79
ఇమ్మానియేల్ వైపు చూస్తూ కోరుకున్నవాడు దక్కకపోతే కలిగే బాధ మాటల్లో చెప్పలేమని వేదికపైనే ఏడ్చేసింది వర్ష.

89
వర్ష ఎమోషనల్ కావడం చూసిన ఇమ్మానియేల్ కూడా కన్నీరు పెట్టుకున్నారు.

99
నిజంగా ఇమ్మానియేల్ దక్కకపోతే నేను తట్టుకోలేను అన్నట్లు వర్ష తీరు కనిపించడంతో ప్రేక్షకులతో పాటు షో కంటెస్టెంట్స్, జడ్జెస్ కూడా అవాక్కయ్యారు.