అనుష్కను సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేసింది నాగార్జునే. ఆమె డెబ్యూ మూవీ 'సూపర్' లో నాగార్జున హీరో. దర్శకుడు పూరి జగన్నాధ్ తెరకెక్కించారు. అనంతరం ఢమరుకం, రగడ, డాన్ చిత్రాల్లో అనుష్కతో జతకట్టాడు. అలాగే కింగ్, కేడి చిత్రాల్లో నాగార్జున పక్కన ఆమె స్పెషల్ సాంగ్స్ చేసింది. దీంతో ఎఫైర్ రూమర్స్ గుప్పుమన్నాయి.