సస్పెన్స్ , థ్రిల్లింగ్ డ్రామా ను బాగా ఇష్టపడే ఫాన్స్ కోసం రిలీజ్ కు రెడీ అవుతుంది. ద గ్రేట్ ఇండియన్ మర్డర్ మూవీ. ఈ సినిమాను డిస్నీ హాట్ స్టార్ లో ఫిబ్రవరి 4నే రిలీజ్ చేస్తున్నారు. స్లమ్ డాగ్ మిలియనీర్ నోవెల్ రాసిన వికాస్ మరో బెస్ట్ సెల్లింగ్ బుక్ ద సిక్స్ సస్పెక్ట్స్ ఆధారంగా ద గ్రేట్ ఇండియన్ మర్డర్ మూవీని టిగ్ మాన్షు తెరకెక్కించారు. ప్రతీక్ గాంధీ, రిచాచడ్డా అషుతోష్, రఘుబీర్ లాంటి స్టార్ట్ కాస్ట్ తో ఈ మిస్టరీ థ్రిల్లర్ ఈ ఫ్రైడే సందడి చేయబోతుంది.