నాగ చైతన్య - సమంత : ఏమాయ చేసావే చిత్రంతో మొదలైన వీరి ప్రయాణం రియల్ లైఫ్ దంపతులుగా మారె వరకు వెళ్ళింది. ఆ తర్వాత వీరిద్దరూ విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆటో నగర్ సూర్య, మనం, మజిలీ చిత్రాల్లో సామ్, చైతు కలసి నటించారు. రియల్ లైఫ్ లో బ్రేకప్ జరిగింది కాబట్టి ఆన్ స్క్రీన్ పై కూడా కలసి నటించే ఛాన్స్ లేదు.