చీరకొంగు పక్కపోతుంటే కవ్విస్తున్న విష్ణుప్రియ నడుము.. అసలైన అందాలు అలా కాదు ఇలా చూడండి...!

First Published May 18, 2021, 1:47 PM IST

ఆకర్షించే అందాలు దేవుడు ఇచ్చినప్పుడు దాచుకోవడం ఎందుకు. ఆస్వాదించే వారితో పంచుకొని ఆనందించడమే అంటుంది యంగ్ యాంకర్ విష్ణు ప్రియ. అందుకే వరుస ఫోటో షూట్స్ చేస్తే ఫ్యాన్స్ కోరుకున్నది అడగకనే ఇచ్చేస్తుంది. 
 

విష్ణు ప్రియ ఇంస్టాగ్రామ్ ఫోటో షూట్స్ ఇప్పుడు హాట్ టాపిక్. పొట్టి బట్టలలో ఆమె యద ఎత్తులు, నడుము వంపులు, తొడల సోయగాలు చూపిస్తూ పిచ్చెక్కిస్తున్నారు.
undefined
కొన్నాళ్లుగా ఆమె ఇంస్టాగ్రామ్ ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. కుర్రకారు కళ్ళు తిప్పుకోలేకపోతున్న ఆమె ఫోజులు మతిపోగొడుతున్నాయి.
undefined
ఆ మధ్య పొట్టి షార్ట్స్, లోదుస్తులు కనిపించేలా టాప్ ధరించి భీభత్సం చేసింది. ట్రెండు మార్చి తెగించి చేసిన ఆ ఫోటో షూట్ ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చింది.
undefined
బుల్లితెర ప్రోగ్రామ్స్ ద్వారా కంటే కూడా ఫోటో షూట్స్ తోనే తన ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచేసుకుంటుంది విష్ణు ప్రియ. అందాలు తోచినట్లుగా దాచుకోకుండా చూపించేస్తూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతుంది.
undefined
తాజాగా పర్ఫుల్ కలర్ శారీ, జాకెట్ లో నాటీ ఫోజులిచ్చింది. మ్యాచింగ్ లిప్స్టిక్, హెవీ హియర్ రింగ్స్ ఆమె అందాలు రెట్టింపు చేశాయి.
undefined
ఇక పలుచనైన విష్ణు ప్రియ పైట కొంగు పెరగాలికి పక్కకు పోతుండగా నడుము అందాలు కవ్విస్తున్నాయి. శారీలో విష్ణు ప్రియ హాట్నెస్ చెమటలు పట్టిస్తుంది.
undefined
విష్ణు ప్రియ గ్లామర్ దర్శక నిర్మాతల కంట్లో పడాలె గానీ మంచి మసాలా రోల్ ఆఫర్ చేస్తారనడంలో సందేహం లేదు. ఆమె గ్లామర్, ఫిజిక్ అలాంటిది మరి.
undefined
కాగా నటిగా బుల్లితెర యాంకర్ గా ఎదగాలనేవి విష్ణు ప్రియ టార్గెట్ గా పెట్టుకున్నారు. బుల్లితెరపై అడపాదడపా ప్రోగ్రామ్స్ చేస్తున్న వర్షిణి కి అనుకున్నంత గుర్తింపు రాలేదు.
undefined
ఐతే యూట్యూబర్ గా కెరీర్ ప్రారంభించిన విష్ణు ప్రియ ఎంతో కొంత క్రేజ్, ఫేమ్ ఐతే తెచ్చుకున్నారు. ఎవరి కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చెప్పలేము కాబట్టి, విష్ణు ప్రియ హీరోయిన్ గా ఎదిగే అవకాశాలను కొట్టి పారేయలేము.
undefined
click me!