ఇక సూపర్ స్టార్ రజిని కాంత్ ప్రేమ, పెళ్లి కూడా నాటకీయంగా జరిగాయి. రజినీకాంత్ అభిమాని అయిన లత తమ కాలేజీ మ్యాగజిన్ కోసం ఇంటర్వ్యూ చేయడానికి రజినీని కలిశారు. మొదటి చూపులోనే లత ప్రేమలో పడిన రజినీ కాంత్, వెంటనే పెళ్లి చేసుకుంటావా అని అడిగారట. షాక్ కి గురైన లత పేరెంట్స్ ని అడిగి చెబుతానని అన్నారట. 1981లో లతను రజినీ కాంత్ వివాహం చేసుకున్నారు. వీరికి ఐశ్వర్య, సౌందర్య ఇద్దరు అమ్మాయిలు.