ఇక మిగిలిన అవినాష్, మోనాల్ లలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున చెప్పారు. చివరి ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నేటితో నింపిన రెండు గాజు కూజాలు తెచ్చారు. అవినాష్, మోనాల్ తమ చేతిలో ఉన్న ద్రవాన్ని నీటితో నింపి ఉన్న కూజాలో వేయాలని, ఎవరి కూజాలో ఎరుపు రంగు వస్తుందో వారు ఎలిమినేటైనట్లు నాగార్జున చెప్పారు. అవినాష్ ద్రవం పోసిన కూజాలో నీరు ఎరుపు రంగులోకి మారడంతో అతను ఎలిమినేటై, మోనాల్ సేవ్ కావడం జరిగింది.