ఇప్పటికే రియా చక్రవర్తి ప్రభుత్వ రంగ దర్యాప్తు సంస్థలు చుట్టుముడుతున్నాయి. ఇప్పటికే ముంబై, పాట్నా పోలీసులు విచారణ జరపగా తాజాగా సీబీఐ, ఈడీలతో పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో కూడా రియాను ప్రశ్నించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రియా తమ కుటుంబం ప్రమాదంలో ఉందంటూ సంచలన ఆరోపణలు చేసింది.