గ్యాప్ ఇచ్చినా ఈ సారి గట్టిగా కొట్టాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాతో అభిమానులు నిరాశపరిచిన అల్లు అర్జున్, ఆ తరువాత మరో సినిమా చేయకుండా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. గ్యాప్ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల వైకుంఠపురములో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.