ఇక థియేటర్ల విషయానికి వస్తే.. చిన్న సినిమాలు ఎక్కువగా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. వాటితో పాటు ఒకటి రెండు పెద్ద సినిమాలు కూడా రిలీజ్ కు ఉన్నాయి. ముఖ్యంగా మోహన్ బాబు, శ్రీకాంత్, మీనా, ప్రగ్యా, పోసాని కృష్ణమురళి నటించిన సన్నాఫ్ ఇండియా ఈ నెల 18న విడుదలవుతోంది.