టైట్‌ టీషర్ట్ లో పరువాల విందు, పొట్టిషాట్‌లో థైస్‌ షో.. వర్కౌట్‌ డ్రెస్‌లో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్

Published : Nov 15, 2022, 06:52 PM IST

అతిలోక సుందరి కూతురు, హాట్‌ సెన్సేషన్‌ మరోసారి అభిమానులకు హాట్‌ ట్రీట్‌ ఇచ్చింది. వర్కౌట్‌ లుక్‌లో కనిపించింది షాకిచ్చింది. బిగువైన అందాలు చూపిస్తూ కుర్రాళ్లకి చూపుతిప్పుకోనివ్వడం లేదు.   

PREV
17
టైట్‌ టీషర్ట్ లో పరువాల విందు, పొట్టిషాట్‌లో థైస్‌ షో.. వర్కౌట్‌ డ్రెస్‌లో సెగలు రేపుతున్న జాన్వీ కపూర్

జాన్వీ కపూర్‌ లేటెస్ట్ గా మరో ట్రీట్‌ ఇచ్చింది. టైట్‌ టీషర్ట్ ధరించి పరువాల విందు వడ్డించింది. బిగువైన ఎద అందాలను చూపిస్తూ మరింతగా రెచ్చగొడుతుందీ స్టార్‌ కిడ్‌. అంతేకాదు పొట్టిదైన షాట్‌లో థండర్‌ థైస్‌తో మరింతగా రచ్చలేపుతుంది. ఇంటర్నెట్‌లో టెంపరేచర్‌ పెంచుతుంది. 

27

స్టార్‌ కిడ్‌ జాన్వీ తన పిచ్చెక్కించే హాట్‌ షోతో ముంబయి వీధుల్లో కెమెరాలకు చిక్కింది. వర్కౌట్‌ చేసి వస్తూ కెమెరా కంట్లో పడింది. ఈ సందర్భంగా ఇలా యమ హాట్‌గా కనిపించడంతో కెమెరామెన్లు రెచ్చిపోయి ఫోటోలు తీయగా అవి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. 

37

జాన్వీ కపూర్‌ ఇటీవల `మిలి` సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది. గత వారం ఈ సినిమా విడుదలైంది. మిశ్రమ స్పందన రాబట్టుంది. కానీ జాన్వీకి మాత్రం మంచి స్పందనే రాబట్టుకుంది. ఈ విషయంలో సంతోషంగానే ఉంది. 
 

47

సోషల్‌ మీడియా హాట్‌ సెన్సేషన్‌ జాన్వీ కపూర్‌ తరచూ బోల్డ్ ఫోటో షూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. తరగని అందాలతో మరింతగా ఆకర్షిస్తుంది. మత్తెక్కించే పోజులతో సెగలు రేపుతూ, నెటిజన్లకి దగ్గరవుతుంది. ఈ బ్యూటీ రెగ్యూలర్‌గా సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. 
 

57

సినిమాలతో సంబంధం లేకుండా సోషల్‌ మీడియాలో బిజీగా గడుపుతుంది జాన్వీ. నెటిజన్లకి కావాల్సిన విజువల్‌ ట్రీట్‌నిస్తుంటుంది. అందాల ఆరబోతనే లక్ష్యంగా చేసుకుని ఫోటో షూట్లు చేస్తుంది జాన్వీ కపూర్. అందుకే సోషల్‌ మీడియాలో హాట్‌ సెన్సేషన్‌గా మారింది.
 

67

తన అందాలను బోల్డ్ గా ఆవిష్కరిస్తూ తెగ ఆకర్షిస్తుంది. నెటిజన్లని తన వైపు తిప్పుకుంటుంది. ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. వారికి కావాల్సిన ట్రీట్‌ ఇస్తూ అభిమానులుగా మార్చుకుంటుంది. సోషల్‌ మీడియాలో క్రేజ్‌నిపెంచుకుని, ఫాలోయింగ్‌ ద్వారా మంచిగానే సంపాదిస్తుందీ సెక్సీ బ్యూటీ. 
 

77

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్‌.. తల్లి మాదిరిగానే సినిమాల్లో రాణించాలని కలలు కన్నది. తల్లి కోరిక కూడా అదే. ఇతర స్టార్‌ కిడ్ల మాదిరిగా భారీ చిత్రంతో కాకుండా రీమేక్‌ సినిమాతో ఈ అమ్మడిని వెండితెరకి పరిచయం చేసింది శ్రీదేవి. కానీ జాన్వీ తొలి చిత్రం చూడకుండానే ఆమె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం విచారకరం. తల్లి బాటలో సాగుతూ, తానూ నటిగా నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది జాన్వీ కపూర్‌. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories