ఈ క్రమంలో నేహా శెట్టికి బదులుగా యంగ్ హీరోయిన్, ‘పెళ్లి సందడి’ బ్యూటీ శ్రీలీలా (Sree Leala)ను తీసుకోవాలని భావించారు. కానీ శ్రీలీలా చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. ఇప్పటికే మాస్ మహా రాజా రవితేజ సరసన ‘ధమాకా’లో, ‘అనగనగా ఒక రాజు’ మూవీలో నటిస్తోంది. మరోవైపు బాలయ్య అప్ కమింగ్ ఫిల్మ్ లోనూ మెరియనున్నట్టు తెలుస్తోంది.