చిరంజీవి ఇండస్ట్రీకి వచ్చి 40 ఏళ్లకు పైగా అవుతోంది. చిన్న ఆర్టిస్ట్ గా కెరీర్ ను స్టార్ట్ చేసి.. స్టార్ హీరోగా ఎదిగారు చిరు. హీరోగా, సుప్రీమ్ హీరోగా, మెగాస్టార్ గా.. ఇలా అంచంచలుగా ఎదుగుతూ.. టాలీవుడ్ లో మెగా సామ్రాజ్యాన్ని స్థాపించారు చిరంజీవి. దాదాపు 160 సినిమాలు, అందులోనే ప్లాప్, హిట్, బ్లాక్ బస్టర్ సినినిమాలు ఎన్నో ఉన్నాయి. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఫేస్ చేసిన చిరంజీవి.. గెలుపోటములు రెండు సమానంగా చూశారు. అందుకే టాలీవుడ్ లో టాప్ హీరోగా ఎదిగాడు.
Also Read: మోహన్ బాబు బదులు, ఎన్టీఆర్ యమదొంగ సినిమాలో, యముడి పాత్ర మిస్ అయిన స్టార్ నటుడు ఎవరో తెలుసా?