ఇక ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నారు. భారీ స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న ఈమూవీ షూటింగ్ రీసెంట్ గా స్టార్ట్ అయ్యింది.ఈసినిమా అయిపోగానే దర్శకధీరుడు రాజమౌళితో ఓ సినిమాను చేయబోతున్నాడు. ఇక మహేష్ విషయం ఏదైనా నేట్టింట్లో చేరిందంటే.. అది వైరల్ అవుతుంది.. రీసెంట్ గా మహేష్ కు సబంధించిన ఓ విషయం వైరల్ అవుతోంది.