ఖాళీ లేకుండా ఎప్పుడూ ఏదొక షోతో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ‘పటాస్’,‘కామెడీ స్టార్స్’, ‘స రి గ మ ప : ది సింగింగ్ సూపర్ స్టార్’ వంటి షోలోతో ఆకట్టుకుంటోంది. మరోవైపు బుల్లితెరపై ప్రసారం అవుతున్న స్పెషల్ ఈవెంట్స్ లోనూ కనువిందు చేస్తోంది. ప్రస్తుతం ‘డాన్స్ ఐకాన్’(Dance Ikon)లో జడ్జీగా వ్యవహరిస్తోంది.