ఇప్పటికే స్టైలిష్ లుక్ లో సర్ ప్రైజ్ చేసిన తారక్ తాజాగా క్లాసీ లుక్ లో ఇంటర్నెట్ ను షేక్ చేశారు. ప్రముఖ అడ్వర్టైజింగ్, సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో తాజాగా ఎన్టీఆర్ న్యూ లుక్ ఫొటోను పంచుకున్నారు. మోనోక్రోమ్ పిక్చర్ లో బ్లాక్ సూట్ ధరించి, గ్లాసెస్ పెట్టుకొని తారక్ క్లాస్ గా అదరగొట్టారు.