స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రం ఉండబోతోంది అని, విజయనగరం స్లాంగ్ లో విలేజ్ నేపథ్యంలో ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ ఎపిసోడ్స్ ని బుచ్చిబాబు కథలో రాసుకున్నారట, వాటిని సిల్వర్ స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడమే మిగిలి ఉంది. ఈ చిత్రం విషయంలో బుచ్చిబాబు ఏమాత్రం కాంప్రమైజ్ కావడం లేదు. ప్రతి డిపార్ట్మెంట్ కోసం టాప్ టెక్నిషియన్స్ ని తీసుకుంటున్నారు.