వెండితెరపై హీరోలకు, హీరోయిన్లకు ఎంత ఇమేజ్ ఉంటుందో.. బుల్లితెరపై సీరియల్ లో చేసే లీడ్ క్యారెక్టర్స్ కు కూడా ప్రస్తుతం అంతే ఇమేజ్ ఉంది. ఫ్యామిలీ ఆడియన్స్ ప్రేమను సాధించిన చాలా మంది సీరియల్ స్టార్స్.. గురించి తెలుసుకోవాలి అని చాలా మంది ప్రయత్నిస్తుంటారు. మరి వంటలక్క, గృహలక్మీలాంటి స్టార్స్ రోజుకు ఎంత రెమ్యూనరేషన్ తీసుకుంటారో తెలుసా..?