నందమూరి తారకరత్న, సునీల్, ప్రిన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎస్5 నో ఎగ్జిట్ సినిమా డిసెంబర్ 30న రిలీజ్ కాబోతున్నది. హారర్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమాను దర్శకుడు సన్నీ కోమలపాటి తెరకెక్కించాడు. చాలా రోజులుగా పోస్ట్ పోన్ అవుతోన్న ఈ సినిమా ఎట్టకేలకు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది.