ఎల్లో డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చిన రీతూ వర్మ, అప్పుడప్పుడు అలా కనిపిస్తూ.. మురిపిస్తున్న బ్యూటీ

Published : Sep 06, 2022, 05:28 PM ISTUpdated : Sep 06, 2022, 09:06 PM IST

అప్పుడప్పుడు మాత్రమే సోషల్ మీడియాలో కనిపించి.. అభిమానులను మురిపిస్తుంది రీతూవర్మ.  ఎక్కువ మోతాదు లేకుండా ఏదో ఓ మోస్తర్ లో స్కిన్ షో చేస్తూ.. ఫోటో షూట్స్ తో అదరగొడుతుంటుంది. హోమ్లీ బ్యూటీగా  రీతూ  పేరు తెచ్చుకుంది.   

PREV
17
ఎల్లో డ్రెస్ లో మైండ్ బ్లోయింగ్ ఫోజులిచ్చిన రీతూ వర్మ, అప్పుడప్పుడు అలా కనిపిస్తూ.. మురిపిస్తున్న బ్యూటీ

ట్రెడిషనల్‌ లుక్‌ అంటే వెంటపూ గుర్తుకు వచ్చే హీరోయిన్ రీతూ వర్మ. ఇక ఇప్పుడిప్పుడే.. గ్లామర్‌ షోకి తెరలేపుతుంది. ఓ మోస్తరు హట్ నెస్ లో ఫోటోలకు ఫోజులిస్తోంది. రసెంట్ గా ఆమె చేసిన ఫోటో షూట్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది.   

27

ఎల్లో కలర్ డ్రెస్ లో ఫుల్ గా కప్పేసుకుని డిఫరెంట్ లుక్ లో కనిపించింది రీతూవర్మ. లవ్లీ లుక్స్ లో.. కుర్రాళ్ల గుండెలకి లంగరేస్తోంది. అప్పుడప్పుడు కనిపించినా.. సిరికొత్తగా కనిపిస్తూ..అభిమానులకు వీనుల విందు చేస్తోంది బ్యూటీ. 

37

సక్సెస్..ఫెయిల్యూర్ తో సంబంధం లేదు. మంచి సినిమాలు .. మంచి కథలు ఎంచుకుంటూ సినిమాలు చేసుకుంటూ పోతోంది రీతూ వర్మ. అవ్వడానికి తెలుగు హీరోయిన్ అయినా.. ఆమె తమిళ్, మలయాళంలో ఎక్కువ సినిమాలు చేస్తోంది. 

47

టాలీవుడ్ లో ఎక్కువ అవకాశాలు రాకపోవడంతో..కోలీవుడ్, మాలీవుడ్ లలో అవకాశాలు అందుకుంది బ్యూటీ.. ఇప్పుడిప్పుడు తెలుగులో కూడా వరుస గా ఛాన్స్ లు కొట్టేస్తోంది. 

57

ఈ అమ్మడి ఫోటోల కోసం  నెటిజన్లు ఎదురుచూస్తూ ఉంటారు.. ఫోటోలు శేర్ చేయడమే ఆలస్యం.. వెంటనే  స్పందిస్తూ హాట్‌ కామెంట్లు పెడుతున్నారు. రీతూ షేప్‌ హాట్‌, మైండ్‌ బ్లాక్‌ అంటున్నారు. ఆమధ్య చిరలోకాస్త బోల్డ్ గా కనిపించిన బ్యూటీ.. ఈసారి మాత్రం కాస్త పద్దతిగా కనిపించింది. 

67

కెరీర్ బిగినింగ్ లో బాద్షా మూవీలో సెకండ్‌ హీరోయిన్‌గా నిపించిన రీతూ వర్మ... ప్రేమ ఇష్క్ కాదల్‌ మూవీతో  హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతరువాత ఎవడే సుబ్రమణ్యం తో మరో హిట్‌ని సొంతం చేసుకుంది. టాలీవుడ్  లో ఆమెకు ఎక్కువగా సెకండ్ హీరోయిన్ పాత్రలు రావడం గమనార్హం. టాలీవుడ్ లో పెళ్లిచూపులు` సినిమా రీతూవర్మకు లైఫ్ ఇచ్చింది. మంచి ఇమేజ్ ను తెచ్చి పెట్టింది. అటు విజయ్ దేవరకొండకు మంచి లైఫ్ వచ్చింది ఈసినిమాతో.. ఇక ఆతరువాత ఆమె వరుసగా కోలీవుడ్ మాలీవుడ్ లలో సినిమాలు చేసుకుంటూ వచ్చింది. 

77

ఇక ప్రస్తుతం శర్వానంద్‌తో కలిసి `ఒకే ఒక జీవితం` బైలింగ్వల్‌ మూవీ చేస్తుంది. దీంతోపాటు `ఆకాశం` అనే మరో బైలింగ్వల్‌ చేస్తుంది. `ధృవ నచ్చథిరమ్‌` సినిమా చాలా కాలంగా విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ప్రస్తుతం ఉన్న రెండు సినిమాలు బైలింగ్వల్‌ కావడం విశేషం. కానీ కొత్త ప్రాజెక్ట్ లేవి ఆమెని వరించడం లేవనే టాక్‌ కూడా ఉంది. 

click me!

Recommended Stories