హాట్‌ షేపులు చూపిస్తూ జిమ్‌లో చెమటోడుస్తున్న ఈషా రెబ్బా.. ఆ యాంగిల్స్ చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

Published : May 03, 2023, 09:53 AM IST

తెలుగు అందం ఈషా రెబ్బా ఘాటు రేపే హాట్‌నెస్‌కి కేరాఫ్‌. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లని కనువిందు చేస్తుంటుంది. అయితే ఇప్పుడు జిమ్‌ చేస్తూ అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది.   

PREV
17
హాట్‌ షేపులు చూపిస్తూ జిమ్‌లో చెమటోడుస్తున్న ఈషా రెబ్బా.. ఆ యాంగిల్స్ చూస్తే కుర్రాళ్లకి దేత్తడే

ఈషా రెబ్బా.. జిమ్‌లో వర్కౌట్‌ చేస్తుంది. బ్లాక్‌ టైట్‌ జిమ్‌ సూట్‌లు ధరించి కండలు కరిగిస్తుంది. టైట్‌ ఫిట్‌లో తన హాట్‌ షేపులు చూపిస్తూ చెమటోడుస్తుంది. ఫ్రంట్‌ బ్యాక్‌, సైడ్‌ యాంగిల్స్ లో తన కొలతలు చూపిస్తూ ఆమె పంచుకున్న వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. 
 

27

తెలుగు అందం ఈషా రెబ్బా డస్కీ అందాలతో హాట్‌గా ఉంటుంది. దానికి ఇలా జిమ్‌ లుక్‌ తోడు కావడంతో ఆమె హాట్‌నెస్‌కి ఆకాశమే హద్దుగా మారింది. దీంతో ఇలా ఈషాని చూసిన నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. తెలుగు బ్యూటీ అందాల దెబ్బ కుర్రాళ్లు దేత్తడే అనేలా మారిపోయింది. ప్రస్తుతం ఈ బ్యూటీ వీడియోతోపాటు వర్కౌట్‌ పోజులు సైతం సోషల్‌ మీడియాని ఊపేస్తున్నాయి. 
 

37

జిమ్‌ సెంటర్‌ తనకు హ్యాపీ ప్లేస్‌ అని పేర్కొంది ఈషా. దీనికి కుర్రాళ్లు రియాక్ట్ అవుతుంది. వేడికే వేడి పుట్టించే అందమని, ఫైరింగ్‌ లేడీ అని, మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ అని, డస్కీ బ్యూటీ కిర్రాక్‌ షేపులంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అమ్మడి ఫోటోలను షేర్‌ చేస్తూ వైరల్‌గా మారుస్తున్నారు. 
 

47

ఈషా రెబ్బాకి పెద్దగా సినిమాలు లేవు. అప్పుడప్పుడు ఒకటి అర మూవీస్‌ చేసుకుంటూ కెరీర్‌ని లాక్కొస్తుంది. తెలుగు అమ్మాయి కావడమా, డస్కీ బ్యూటీ కావడమా? కారణం ఏదైనా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. తెలుగు చివరగా ఈ అమ్మడు `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రంలో మెరిసింది. 
 

57

మళ్లీ ఇప్పుడు సుధీర్‌బాబుతో కలిసి నటిస్తుంది. `మామా మశ్చింద్రా` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ మేరకు ప్రమోషనల్‌ పోస్టర్లలో సుధీర్‌తో ప్రేమలో మునిగితేలుతుంది. ఈ పోస్టర్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. చాలా రోజుల తర్వాత ఓ మంచి సినిమా ఈషాకి దక్కడం విశేషంగా చెప్పుకోవచ్చు. మరి ఈ సినిమాతోనైనా తెలుగులో బిజీ అవుతుందా? అనేది చూడాలి. 
 

67

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో బిజీగా ఉంటుంది ఈషా రెబ్బా. ఆమె హాట్‌ ఫోటో షూట్లు చేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులు, నెటిజన్లతో పంచుకుంటుంది. వారిని ఖుషి చేస్తూ ఎప్పటిలాగే తన ఫాలోయింగ్‌ని పెంచుకుంటుంది. సోషల్‌ మీడియా సంపాదనని పెంచుకుంటుంది. 

77

మరోవైపు ఈషా రెబ్బా జిమ్‌లో ఎక్కువగా గడుపుతుంటుంది. తరచూ తాను వర్కౌట్‌ ఫోటోలు, వీడియోలు షేర్‌ చేస్తుంటుంది. ఫిట్‌నెస్‌కి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చే ఈ భామ తన హాట్‌ అందాలను కాపాడుకుంటూ నెట్టింట హాట్‌కేక్‌లా మారుతుందీ సెక్సీ హీరోయిన్‌. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories