చిన్న గౌనులో అనన్య చిలిపి ఆటలు... స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేసిన తెలుగు బ్యూటీ!

Published : Aug 20, 2022, 03:18 PM IST

పవన్ హీరోయిన్ అనన్య నాగళ్ళ స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేస్తుంది. చాలీ చాలని బట్టల్లో చిలిపిగా కవ్విస్తుంది. అంతకంతకు బట్టలు పొట్టివైపోతుండగా సౌందర్య ఆరాధకులు పండగ చేసుకుంటున్నారు.   

PREV
16
చిన్న గౌనులో అనన్య చిలిపి ఆటలు... స్కిన్ షోలో బౌండరీలు బ్రేక్ చేసిన తెలుగు బ్యూటీ!
Ananya Nagalla

తాజాగా షార్ట్ ఫ్రాక్ లో సాగర తీరాన్ని హీటెక్కించింది. నీళ్లలో ఆడుకుంటూ అల్లరి చేస్తున్న అనన్య వీడియో కాకరేపుతోంది. పిల్లగాలి అమ్మడు డ్రెస్ మరింత మంట పుట్టిస్తుండగా, కుర్రాళ్ళు కుదేలవుతున్నారు. ఇక అనన్య హాట్ వీడియో వైరల్ కాగా ఫ్యాన్స్ కామెంట్స్, లైక్స్ తో విరుచుకుపడ్డారు. మీరు సో హాట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. అనన్య వరుసగా బోల్డ్ ఫోటో షూట్స్ తో టాక్ ఆఫ్ ది సోషల్ మీడియా అవుతున్నారు.  
 

26
Ananya Nagalla

ఇక తెలుగు అమ్మాయి అయిన అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ మూవీతో వెలుగులోకి వచ్చింది.  ఈ మూవీతో ఓ హిట్ తన ఖాతాలో వేసుకున్నారు. పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీగా తెరకెక్కిన వకీల్ సాబ్ చెప్పుకోదగ్గ వసూళ్లు రాబట్టింది.  పవన్ కెరీర్ లో మొదటిసారి లాయర్ రోల్ చేశారు. కోర్టు రూమ్ సన్నివేశాలతో థియేటర్స్ హోరెత్తాయి. 

36
Ananya Nagalla

వకీల్ సాబ్ మూవీ కథలో కీలకమైన ముగ్గురు అమ్మాయిల్లో అనన్య ఒకరు. అంజలి, నివేదా థామస్ మిగతా హీరోయిన్స్ గా నటించారు. పవన్ మూవీ కావడంతో జనాలకు బాగా రీచ్ అయ్యింది. మూవీలో నటించినవారందరికీ ఇమేజ్ వచ్చిపడింది. అనన్య అనే ఓ నటి ఉన్నట్లు జనాలకు తెలిసేలా చేసింది.

46
Ananya Nagalla

కాగా ప్రియదర్శి హీరోగా 2019లో విడుదలైన మల్లేశం మూవీతో అనన్య వెండితెరకు పరిచయమయ్యారు. తెలంగాణ చేనేత కార్మికుడు చింతకింది మల్లేశం జీవిత కథ ఆధారంగా మల్లేశం మూవీ తెరకెక్కింది. మల్లేశం మూవీతో ప్రియదర్శి భార్యగా ఆమె కనిపించారు. 
 

56
Ananya Nagalla


ప్రస్తుతం అనన్య చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్ శాకుంతలం. సమంత ప్రధాన పాత్రలో ఈ మూవీ తెరకెక్కుతుంది. గుణశేఖర్ దర్శకుడు. ఈ మైథలాజికల్ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. శాకుంతలం బ్రేక్ ఇస్తుందని అనన్య గట్టిగా నమ్ముతున్నారు.

66
Ananya Nagalla

అలాగే డిజిటల్ సిరీస్లు, చిత్రాలపై ఆమె ఫోకస్ పెట్టారు. ఇక అందరూ తెలుగు అమ్మాయిల మాదిరి అనన్యకు కూడా టాలీవుడ్ లో చెప్పుకోదగ్గ ఆఫర్స్ రావడం లేదు. దీంతో వచ్చిన అవకాశాలు కాదనకుండా చేసుకుంటూ పోతుంది ఆమె.తెలుగమ్మాయి అనన్య నాగళ్ళ అసలు తగ్గడం లేదు. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచుకుంటూ పోతుంది. వెండితెరపై ఛాన్స్ దొరకడం లేదనుకుంటుదేమో కానీ సోషల్ మీడియాలో రెచ్చిపోతుంది. 
 

Read more Photos on
click me!

Recommended Stories