దర్శక దిగ్గజం కే విశ్వనాథ్ ఫిబ్రవరి 2న పరమపదించారు. సినిమాను కళగా నమ్మిన దర్శకుడిగా విశ్వనాథ్ అజరామరమైన చిత్రాలు తీశారు. తెలుగు సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. మరుగున పడుతున్న మన సంస్కృతికి, కళలకి తన సినిమాలతో ప్రాచుర్యం కల్పించి బ్రతికించారు. కే విశ్వనాథ్ సాహిత్యానికి, కళలకు చేసిన సేవ మరువలేనిది.
ఈ క్రమంలో ఆ మహానుభావుడికి ఘన నివాళి ఇవ్వాలని టాలీవుడ్ ప్రముఖులు నిర్ణయించుకున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో ఫిబ్రవరి 19న హైదరాబాద్ వేదికగా 'కళాంజలి' పేరుతో కే విశ్వనాథ్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు చిరంజీవి, రాఘవేంద్రరావు,రాజశేఖర్, జీవిత, సుమలత, రాధికా, అలీ, శేఖర్ కమ్ముల, అశ్వినీ దత్, ఆర్ నారాయణమూర్తి, జయసుధతో పాటు టాలీవుడ్ కి చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆయన కీర్తి కొనియాడారు. ఆ దర్శక శిఖరంతో తమ అనుభవాలను పంచుకున్నారు.
కే విశ్వనాథ్ కి టాలీవుడ్ ఘనమైన వీడ్కోలు పలికింది. ఆయన కీర్తిని కొనియాడుతూ విశిష్ట గౌరవం ప్రకటించింది. చిరంజీవి ఆధ్వర్యంలో కళాంజలి పేరుతో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్ర ప్రముఖులు కళాతపస్వికి నివాళి తెలిపారు.