టాలీవుడ్‌ కమెడియన్ల కులాలు.. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, హైపర్‌ ఆది, సునీల్‌, బ్రహ్మాజీలది ఏ కులమో తెలుసా?

Published : Sep 08, 2025, 04:25 PM IST

టాలీవుడ్‌లో కమెడియన్లకి ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. వాళ్లే ఎంటర్‌టైన్‌మెంట్‌ని అందిస్తారు. మన తెలుగు కమెడియన్ల కులాలు ఏంటో తెలుసా? 

PREV
16
హాస్యనటుల కులాలు

సినిమా పరిశ్రమలో కులాలకు అతీతంగా రాణిస్తుంటారు. హీరోలు, దర్శకులు, నిర్మాతలు, కమెడియన్లు, హీరోయిన్లు వారి కులాలు ఏంటనేది ఎవరికీ తెలియదు. కొందరివి తప్ప. ఇక్కడ టాలెంట్‌కే పట్టం కడుతుంటారు. అయితే కొంత కుల ప్రభావం ఉంటుందనే కామెంట్‌ వినిపిస్తుంటుంది. కానీ అది టాలెంట్‌ లేని వ్యక్తులు చేసే కామెంట్‌ మాత్రమే అంటుంటారు. మరి మన టాలీవుడ్‌లో హాస్యనటులను గమనిస్తే, ఎవరు ఏ కులానికి చెందిన వారో తెలుసుకుందాం.

26
టాలీవుడ్‌ హాస్యనటుల కులాల వివరాలు

1.అల్లు రామలింగయ్య -కాపు

2.పద్మనాభం -బ్రహ్మిణ్‌

3.రమణారెడ్డి - రెడ్డి

4.చలం -కాపు

5.రేలంగి -గౌడ

6.రాజబాబు -బ్రహ్మిణ్‌

7.గుండు హనుమంతారావు - వైశ్య

8.సుధాకర్‌ -ఎస్సీ

9.ఎమ్మెస్‌ నారాయణ -కాపు

10.30 ఇయర్ పృథ్వీ -కాపు

36
టాలీవుడ్‌ హాస్యనటుల కులాల వివరాలు

11.బ్రహ్మాజీ - కాపు

12.బ్రహ్మానందం -బ్రహ్మిణ్‌

13.అనంత బాబు - బ్రహ్మిణ్‌

14.జీవా -ఎస్సీ

15.కృష్ణుడు -క్షత్రియ

16.కళ్లు చిదంబరం -కాపు

17.బిత్తిరి సత్తి -ముదిరాజ్‌

18.షకలక శంకర్‌ -కాపు

19.జోగీ బ్రదర్స్ -వెలమ

20.గౌతమ్ రాజు -క్షత్రియ

46
టాలీవుడ్‌ హాస్యనటుల కులాల వివరాలు

21.సునీల్‌ -క్షత్రియ

22.బాబు మోహన్‌ -ఎస్సీ

23.ధర్మవరపు సుబ్రమణ్యం -బ్రహ్మిణ్‌

24.ఎల్బీ శ్రీరామ్‌ - బ్రహ్మిణ్‌

25.తనికెళ్ల భరణి - బ్రహ్మిణ్‌

26.శ్రీనివాస్‌ రెడ్డి -రెడ్డి

27.రవిబాబు -కమ్మ

28.శివారెడ్డి -రెడ్డి

29.నర్సింగ్ యాదవ్‌ -యాదవ్

30.హేమ -కాపు

56
టాలీవుడ్‌ హాస్యనటుల కులాల వివరాలు

31.వెన్నెల కిశోర్‌ -వైశ్య

32.రఘుబాబు -కమ్మ

33.సుత్తివేలు -బ్రహ్మిణ్‌

34.వీరభద్రరావు -బ్రహ్మిణ్‌

35.చిట్టిబాబు -బ్రహ్మిణ్‌

36.జయప్రకాష్‌రెడ్డి -రెడ్డి

37.అలీ -ముస్లీం

38.జబర్దస్త్ ఇమ్మాన్యుయెల్‌ -క్రిస్టియన్‌

39.జబర్దస్త్ ఫైమా -ముస్లీం

40.ఐరన్‌ లెగ్‌ శాస్త్రి -బ్రహ్మిణ్‌

66
టాలీవుడ్‌ హాస్యనటుల కులాల వివరాలు

41.హైపర్‌ ఆది -కాపు

42.వేణు మాధవ్‌ -కాపు

43.కృష్ణభగవాన్‌ -కాపు

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories