పెళ్లి చూపులు మూవీతో ఆమె హీరోయిన్ అయ్యారు. 2016లో విడుదలైన పెళ్లి చూపులు సూపర్ హిట్ కొట్టింది. విజయ్ దేవరకొండ హీరోగా నటించారు. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన పెళ్లి చూపులు మూవీకి జాతీయ అవార్డు రావడం విశేషం. పెళ్లి చూపులు మూవీలో రీతూ నటన అద్భుతం చేసింది. దాంతో ఆమెకు తెలుగు, తమిళ భాషల్లో ఆఫర్స్ వస్తున్నాయి.