త్రీ సిక్స్టీ కోణంలో ఈషా రెబ్బా (Eesha Rebba)సరికొత్తగా అందాలు పరిచయం చేసింది. అమ్మడు గ్లామర్ చలిలో కూడా చెమటలు పట్టిస్తోంది. బాలీవుడ్ రేంజ్ లో ఉన్న తెలుగు బ్యూటీ అందాల జడిలో నెటిజెన్స్ తడిసి ముద్దవుతున్నారు.
బాలీవుడ్ హీరోయిన్స్ స్టార్స్ పక్కన అవకాశాలు దక్కించుకుంటూ ఉంటుంటే, ఈషా లాంటి తెలుగు అందాలను పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు.
28
, టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన అందం, అభినయం ఆమె సొంతం. కవ్వించే కళ్ళు, కైపెక్కించే ఫిగర్ ఉండి కూడా, ఓ స్థాయి హీరోయిన్ గా ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్షత కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.
38
స్టార్ హీరోల పక్కన సెకండ్ హీరోయిన్ వంటి ఆఫర్స్ కూడా కష్టంగానే ఉంది. NTR అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెకు కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా, ఈషాకు వనగూరిన ప్రయోజనం ఏమీ లేదు.
48
అక్కినేని హీరో అఖిల్ లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో మరో హీరోయిన్ గా ఈషా రెబ్బా చేస్తున్నారు. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ రోల్ చేస్తున్న ఈ మూవీలో ఈషా పాత్ర ఎలా ఉంటుంది అనేది చూడాలి.
58
టాలీవుడ్ లో బెటర్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూనే, కోలీవుడ్ లో మూవీస్ చేస్తున్నారు ఈషా. ఈషా రెండు తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. కనీసం కోలీవుడ్ లో అయినా బ్రేక్ వస్తుందేమోనని, ఆ చిత్రాలపై ఆశలు పెట్టుకున్నారు.
68
తెలుగులో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలో కోలీవుడ్ లో హీరోయిన్స్ గా ఓ స్థాయికి వెళ్లారు. మరి ఈషా రెబ్బా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.
78
ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో నటులకు డిమాండ్ పెరిగింది. వెబ్ సిరీస్లు, సినిమాలు విరివిగా తెరకెక్కుతుండగా ఈషా లాంటి హీరోయిన్స్ కి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ మధ్య విడుదలైన పిట్ట కథలు యాంథాలజీ సిరీస్ లో ఈషా నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైంది.
88
త్రీ సిక్స్టీ కోణంలో ఈషా రెబ్బా (Eesha Rebba)సరికొత్తగా అందాలు పరిచయం చేసింది. అమ్మడు గ్లామర్ చలిలో కూడా చెమటలు పట్టిస్తోంది. బాలీవుడ్ రేంజ్ లో ఉన్న తెలుగు బ్యూటీ అందాల జడిలో నెటిజెన్స్ తడిసి ముద్దవుతున్నారు.