అయితే మాత్రం తాను ఎవరినీ ఉద్దేశించి సినిమా చేయటం లేదని చెపుతున్నాడు. కానీ తాను ఎంచుకున్న కథ, నటుడు, అతని మేనరిజమ్స్, ఇలా అన్ని పవన్‌ను తెర మీద చూస్తున్నట్టుగానే ఉన్నాయని తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశాడు వర్మ. ట్రైలర్ రిలీజ్‌లోనూ పెద్ద డ్రామానే నడిచింది. ముందుగా ట్రైలర్‌ను కూడా డబ్బులు కట్టి చూడాలని చెప్పిన వర్మ, తీరా రిలీజ్ రోజు ట్రైలర్ లీకైపోయిందంటూ యూట్యూబ్‌లో ఫ్రీగా రిలీజ్ చేశాడు.