చిన్న గౌను వేసుకున్న పెద్ద పాప.. `వావ్‌` అనిపించేలా శ్రీముఖి అందాలు

First Published | Aug 28, 2020, 4:37 PM IST

ప్రస్తుతం ఉన్న టాప్ యాంకర్స్‌లో లిస్ట్‌ శ్రీముఖి కూడా ఉంటుంది. టీవీ షోస్‌తో పాటు సినిమాల్లో కూడా నటించిన శ్రీముఖి, బిగ్ బాస్‌ షోతో ఆడియన్స్‌కు మరింత చేరువైంది. బుల్లితెర మీద ఎంత ఎర్జిటిక్‌గా సందడి చేస్తుందో, సోషల్ మీడియాలో అంతే గ్లామర్స్‌గా అలరిస్తుంది ఈ బ్యూటీ. తాజాగా త్వరలో ప్రసారం కానున్న వావ్‌ షో కోసం తాను రెడీ అయిన సందర్బంగా తీసిన ఫోటో షూట్‌ ఫోటోలను అభిమానుల కోసం షేర్ చేసింది శ్రీముఖి.

తెలుగు యాంకర్ శ్రీముఖి లేటెస్ట్ ఫోటో షూట్‌

Latest Videos

click me!