మెగా ప్రొడ్యూసర్‌కి షాక్‌ ఇచ్చిన పవన్‌ బ్యూటీ

Aithagoni Raju | Published : Aug 28, 2020 3:02 PM
Google News Follow Us

పవన్‌ హీరోయిన్‌ అను ఇమ్మాన్యుయెల్‌ మెగా మేకర్స్ కి ఝలక్‌ ఇచ్చింది. చాలా గ్యాప్‌తో ఈ బ్యూటీని టచ్‌ చేసినా కరెంట్‌ కొట్టేంతగా షాక్‌ ఇచ్చింది. మరి అను ఇమ్మాన్యుయెల్‌ ఏం చేసిందనేది చూస్తే.

18
మెగా ప్రొడ్యూసర్‌కి షాక్‌ ఇచ్చిన పవన్‌ బ్యూటీ

నాని హీరోగా రూపొందిన `మజ్ను` చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ మలయాళ బ్యూటీ సెక్సీ లుక్‌లో, టెక్‌ యాటిట్యూడ్‌తో ఆకట్టుకుంది. తొలి చిత్రంతోనే టాలీవుడ్‌లో అందరికి దృష్టిని ఆకర్షించింది. వరుసగా `కిట్టు ఉన్నాడు జాగ్రత్త`, `ఆక్సిజన్‌`, `అజ్ఞాతవాసి`, `నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా`, `శైలజా రెడ్డి అల్లుడు` వంటి బ్యాక్ టూ బ్యాక్‌ డిజాస్టర్‌ సినిమాల్లో  నటించింది. సినిమాలు పరాజయం చెందినా పెద్ద హీరోలతో జోడీ కట్టడంతో గుర్తింపు వచ్చింది. 

28

అయితే ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ పరాజయం చెందడంతో ఐరన్‌ లెగ్‌గా మారిపోయింది. దీంతో సినిమాలు దూరమయ్యాయి.రెండేళ్ళుగా ఈ టెక్‌ బ్యూటీకి ఆఫర్స్ లేవు. ప్రస్తుతం ఎట్టకేలకు `అల్లుడు అదుర్స్` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. 

38

అయితే పెద్దగా ఆఫర్స్ లేని అనుని వెబ్‌ సిరీస్‌లోకి తీసుకోవాలని `అహా` ఓటీటీ ఓ వెబ్‌సిరీస్‌ కోసం అనుని సంప్రదించగా, నిర్మాత అల్లు అరవింద్‌ షాక్‌ అయ్యే సమాధానం చెప్పింది. 

Related Articles

48

ఒక్కో ఎపిసోడ్‌ కోసం ఏకంగా రెండు లక్షలు రెమ్యూనరేషన్‌గా డిమాండ్‌ చేసింది. కొత్త దర్శకుడు రూపొందించే ఈ వెబ్‌ సిరీస్‌లో హీరోయిన్‌ పాత్రకి అను బాగా సూట్‌ అవుతుందని భావించారు. 

58

కానీ ఈ హాట్‌ బ్యూట్‌ కొండమీద కూర్చోవడంతో ఖంగుతిన్న నిర్మాతలు అనుని ఎంపిక చేయాలా? లేదా అనే అలోచనలో పడ్డారట. మరి అను తగ్గుతుందా? మేకర్స్ తగ్గుతారో? చూడాలి. 

68

తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలోనూ అనుకి ఆఫర్స్ లేవు. అన్నింటా ఆమె వెయిటింగ్‌ లిస్ట్ లో ఉంది. అందుకు కారణంగా ఆమె సినిమాలు ఆడకపోవడం, బాగా యాటిట్యూడ్‌ చూపించడమే అని అంటున్నారు. 

78

ఇదిలా ఉంటే అనుమాత్రం తన ఆశలన్నీ `అల్లుడు అదుర్స్` మీదనే పెట్టుకున్నట్టు తెలుస్తుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. సంతోష్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 

88

రెండేళ్ళ గ్యాప్‌తో వస్తోన్న పవన్‌ హీరోయిన్‌ అను ఇప్పుడు హాట్‌ లుక్‌లో సెగలు పుట్టిస్తుంది. 

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos