Published : Jun 18, 2020, 04:31 PM ISTUpdated : Jun 18, 2020, 04:34 PM IST
చందమామ కథలు సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన అందాల భామ వర్షిణి సౌందరాజన్. తరువాత పలు చిత్రాల్లో కీలక పాత్రలో నటించిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. అయితే సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో అలరిస్తోంది వర్షిణి.