నా ప్రేమకు ఆమె భర్త పోటీవస్తున్నాడు తేజస్వి ఇంట్రెస్టింగ్ కామెంట్

First Published Aug 17, 2020, 7:56 PM IST

తెలుగు అమ్మాయి తేజస్వి మాదివాడ హాట్ కామెంట్స్ కి, హీటెక్కించే ఫోజులకు పెట్టింది పేరు. ఉన్నది ఉన్నట్లు కుండబద్దలు కొట్టే ఈ అమ్మడు బిగ్ బాస్ ద్వారా మంచి ఫేమ్ తెచ్చుకున్నారు. కాగా ఆమె స్నేహితురాలు అనీషా ఆంబ్రోస్ తల్లైన సంధర్భంగా ఓ ఆసక్తికర పోస్ట్ ఆమె సోషల్ మీడియాలో పంచుకున్నారు. 
 

హాట్ బ్యూటీ తేజస్వి మాదివాడ చేసే కామెంట్స్ కొంచెం బోల్డ్ గానే ఉంటాయి. ఉన్నది ఉన్నట్లు ఆమె కుండలు బద్దలు కొట్టినట్లు మాట్లాడుతుంది. పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ పై కూడా ఈమె సేన్సేనల్కామెంట్స్ చేశారు. పడక గదికి వెళితే తప్ప అవకాశాలు రావని ఈమె బహిర్గతంగా చెప్పడం విశేషం.
undefined
ఐస్ క్రీమ్ మూవీలో హీరోయిన్ లో చేసిన తేజస్వి అనేక చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసింది. హీరోయిన్ గా సెటిల్ అవ్వాలన్న ఆమె కోరిక మాత్రం తీరలేదు. ఇక బిగ్ బోస్ సీజన్ 2లో పార్టిసిపేట్ చేసి తన గ్లామర్ షో తో బాగానే ఆకట్టుకుంది. ఆ షోలో ఆమె కాంట్రవర్సి, అందాల విందు కొంచెం పాప్యులర్ చేశాయి.
undefined
ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ, ఆ తరహా పాత్రలకు రెడీ అని నిర్మాతలకు, దర్శకులకు హింట్ ఇస్తుంది. ఈమెహాట్ ఫోటో షూట్ లు సోషల్ మీడియాలో సంచలనంగా మారడంతో పాటు, కుర్రకారుకు కిర్రాక్ లేపుతున్నాయి .
undefined
కాగా తేజస్వి తన స్నేహితురాలు అనీషా ఆంబ్రోస్ తల్లి కావడంపై సోషల్ మీడియా ద్వారా తన ఆనందం పంచుకుంది. ఈనెల 14న తేజస్వి స్నేహితురాలైనఅనీషా ఆంబ్రోస్ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ హ్యాపీ మూవ్మెంట్ లో తేజస్వి అనిషా తో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంది.
undefined
చిన్నప్పటి నుండి తాను ప్రేమించే ఒకే ఒక్కఅమ్మాయిఅనీషా ఆంబ్రోస్. ఆమెను ప్రేమించడంలో తన భర్త నాకు పోటీ వస్తున్నారు. ఐతే గెలుపు మాత్రం నాదే అవుతుంది. అని తేజస్వి ఇంస్టాగ్రామ్ లో తెలియజేసింది. అలాగే వారు గతంలో మాల్దీవులలో దిగిన ఓ ఫోటో తేజస్విని పంచుకుంది.తెలుగులో గోపాలా గోపాలా, ఉన్నది ఒకటే జిందగీ, ఈ నగరానికి ఏమైంది వంటి సినిమాలలో అనిషా నటించారు.
undefined
click me!