కత్తిలాంటి ఫోటో షేర్‌ చేసిన తేజస్వి మదివాడ.. పింక్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ అందాలు

Published : Jul 02, 2022, 07:43 PM IST

బిగ్‌ బాస్‌ భామ తేజస్వి మదివాడ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె తన ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని అలరిస్తుంది. రచ్చ రచ్చ చేస్తుంటుంది. తాజాగా పిచ్చెక్కించే ఫోటో పంచుకుంది.   

PREV
18
కత్తిలాంటి ఫోటో షేర్‌ చేసిన తేజస్వి మదివాడ.. పింక్‌ శారీలో పిచ్చెక్కిస్తున్న బిగ్‌ బాస్‌ బ్యూటీ అందాలు

తేజస్వి(Tejaswi Madivada).. లేటెస్ట్ గా కత్తిలాంటి ఫోటోని అభిమానులతో షేర్‌ చేసింది. స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌, పింక్‌ కలర్‌ శారీలో హోయలు పోయింది తేజస్వి. ఇందులో ఆమె ఆద్యంతం కట్టిపడేసేలా ఉంది. హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అయ్యేలా ఉంది. సెక్సీ అందాలతో మంత్ర ముగ్దుల్ని చేస్తుంది తేజస్వి. 
 

28

ఈ అమ్మడి కత్తిలాంటి చూపులు కుర్రాళ్ల హృదయాలను గుచ్చుతున్నాయి. ఆమె మత్తులో జోగేలా చేస్తున్నాయి. చూపులతోనే కవ్విస్తూ నెటిజన్లకి చుక్కలు చూపిస్తుంది తేజస్వి. అందంతో ఎట్రాక్ట్ చేస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఆమె పంచుకున్న ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతూ తెగ ఆకట్టుకుంటుంది. Tejaswi Madivada Hot Photos.
 

38

బిగ్‌ బాస్‌ 2తో పాపులర్‌ అయ్యింది. నాని హోస్ట్ గా చేసిన బిగ్‌ బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొని ఆకట్టుకుంది. ఉన్నని రోజులు ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసింది. తన చలాకీతనం, అందం, అభినయంతో మంత్రముగ్దుల్ని చేసింది. మరింత పాపులర్‌ అయ్యింది. 
 

48

తేజస్వి మదివాడ అంటే అందానికి, బోల్డ్ నెస్‌కి కేరాఫ్‌ ఆమె అందాల ఆరబోతలో ఎలాంటి హద్దులు పెట్టుకోదు. ఎప్పటికప్పుడు అనేక బౌండరీలను బ్రేక్‌ చేస్తూ నెటిజన్లకి అందాల విందుని విడ్డిస్తుంది. బిగ్‌ బాస్‌ భామ హాట్‌ హాట్‌ ఫోటోలకు నెటిజన్లలో చాలా మంది ఫాలోవర్స్ ఉన్నాయి. ఆమెని అందాల విందు కోసమే వాళ్లు ఎగబడుతుండటం విశేషం. అందుకే ఈ బ్యూటీకి సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ ఉంది. 
 

58

మరోవైపు నటిగా రాణిస్తుందీ భామ. `సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు` చిత్రంతో తెలుగులోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది తేజస్వి. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది.సమంతకి చెల్లిగా, మహేష్‌కి మరదలిగా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. చాలా స్పీడ్‌గా ఆమె పాత్ర ఉన్న నేపథ్యంలో దాన్ని మించిన తేజస్వి చేసి అందరి చూపు తనవైపు తిప్పుకుంది. 
 

68

ఆ తర్వాత వరుస ఆఫర్లని అందుకుంది. రామ్‌గోపాల్‌ వర్మ రూపొందించిన `ఐసీ క్రీమ్‌` చిత్రంలో బోల్డ్ గా, హాట్‌గా నటించింది. వర్మ కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటాయో తెలిసిందే, తేజస్వి మీద ఆయన అనేక ప్రయోగాలు చేశారు. వాటిని డేర్‌గా చేసి బోల్డ్ బ్యూటీగా పేరుతెచ్చుకుంది. 
 

78

వర్మ హీరోయిన్‌గా ముద్ర వేసుకుంది. ఇటీవల అరియానా, అషురెడ్డిలపై వర్మ ప్రయోగాలు చేశారు. అదే సమయంలో సినిమాలతో అప్సరా రాణి, నైనా గంగూలి వంటి వారిపై ప్రయోగాలు చేశారు. కానీ అంతకంటే ముందే తేజస్వి మీద ఆ రకమైన ప్రయోగాలు చేయడం విశేషం. 

88

`ఐస్‌ క్రీమ్‌` చిత్రాలు తేజస్వికి విశేషమైన గుర్తింపుని, క్రేజ్‌ని తీసుకొచ్చారు. హాట్‌, బోల్డ్ అనే పదాలకు కేరాఫ్‌గా మార్చాయి. ఆ తర్వాత కూడా ఆ తరహా గ్లామర్‌ రోల్స్ చేస్తూ వచ్చింది తేజస్వి. అవకాశం ఏదైనా చేసుకుంటూ తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories