ఈ క్రమంలో అసలు ఈ రమ్య ఎవరని ఆరాతీస్తే ఆమెకు చాలా పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది. రమ్య స్వస్థలం శ్రీ సత్యసాయి జిల్లా, మడకశిర మండలం, మణికంఠ పురం అనే గ్రామం. కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి రమ్య తండ్రి వరుసకు అన్నదమ్ములు అవుతారు. రమ్య కుటుంబానికి బెంగుళూరులో పెద్ద హోటల్ కూడా ఉంది. రమ్య ఫాదర్, కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్(Prashanth Neel) ఫాదర్ స్వయానా అన్నదమ్ములు.