Tejaswi Madivada: బటన్ ఊడితే ఇంకేమైనా ఉందా, జారిపోయేట్లుగా ఉన్న డ్రెస్ లో తేజస్వి టెంప్టింగ్ ఫోజులు

Published : Jun 27, 2022, 06:41 AM IST

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది.

PREV
19
Tejaswi Madivada: బటన్ ఊడితే ఇంకేమైనా ఉందా, జారిపోయేట్లుగా ఉన్న డ్రెస్ లో తేజస్వి టెంప్టింగ్ ఫోజులు

నటి తేజస్వి మదివాడ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. మహేష్ బాబు, వెంకటేష్ మల్టీస్టారర్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రంలో సమంత సోదరిగా తేజస్వి నటించింది. ఆ చిత్రంలో అల్లరి పిల్లగా కనిపించింది ఈ యంగ్ బ్యూటీ. 

29

ఆ తర్వాత Tejaswi Madivada .. మనం, హార్ట్ అటాక్  లాంటి చిత్రాల్లో రోల్స్ చేసింది. ఇక Ram Gopal Varma ఐస్ క్రీం చిత్రంలో తేజస్వి ప్రధాన పాత్రలో బోల్డ్ రోల్ లో నటించింది. 

 

39

దీనితో తేజస్వికి టాలీవుడ్ లో వరుసగా క్యారెక్టర్ రోల్స్ లో ఆఫర్స్ వచ్చాయి. శ్రీమంతుడు, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లాంటి చిత్రాల్లో తేజస్వి నటించింది. 

49

సోషల్ మీడియాలో గ్లామర్ షోకి తెరతీయడంతో తేజస్వికి బోల్డ్ బ్యూటీగా ముద్ర పడింది. ప్రస్తుతం తేజస్వి సోషల్ మీడియాలో హాట్ ఫొటోషూట్స్ తో కుర్రాళ్లలో క్రేజ్ పెంచుకుంటోంది. బికినీ ఫోటోస్, క్లీవేజ్ అందాలతో గ్లామర్ హద్దులు చెరిపివేస్తోంది. 

59

తాజాగా తేజస్వి ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫొటోస్ రచ్చ చేస్తోంది. బ్రౌన్ కలర్ డ్రెస్ లో తేజస్వి కిల్లింగ్ లుక్స్ తో కేక పెట్టిస్తోంది. జారిపోయేట్లుగా ఉన్న ఆ డ్రెస్ లో ఒకే ఒక్క బటన్ ఆధారంగా ఉంది. ఈ డ్రెస్ లో తేజస్వి మతిపోగోట్టే క్లీవేజ్ సాకులతో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. 

69

అలాగే క్లాసీ లుక్ లో కూడా అదరగొట్టింది ఈ పిల్ల. రెడ్ డ్రెస్ లో చిరునవ్వులు చిందిస్తూ ఉన్న ఫోజులు మెస్మరైజ్ చేస్తున్నాయి. రెడ్ డ్రెస్ లో ఫోజులు అయితే కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తూ మంటలు రేపుతున్నాయి. 

 

79

తేజస్వి సోషల్ మీడియాలో క్రమంగా బోల్డ్ బ్యూటీ గా మారిపోతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోస్ కి నెటిజన్లు ఫైరీ ఎమోజిలతో మోతెక్కిస్తున్నారు. స్టన్నింగ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

89

తేజస్వి బికినీల్లో సైతం బోల్డ్ గా ఫోజులు ఇస్తూ హాట్ టాపిక్ గా మారింది. తెలుగు అమ్మాయిగా టాలీవుడ్ లోకి ఎంటర్ అయిన తేజస్వి నటిగా మంచి గుర్తింపు పొందింది. అయితే నెక్స్ట్ లెవల్ కి చేరుకోవడంలో ఆమె తడబడుతోంది. 

99

ఇటీవల తేజస్వికి అంతగా ఆఫర్స్ రావడం లేదు. గ్లామర్ పాత్రల కోసం తేజస్వి గట్టి ప్రయత్నాలే చేస్తోంది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది తేజస్వి. 

click me!

Recommended Stories