గ్లామర్ పరంగా, పెర్పార్మెన్స్ పరంగా మంచి మార్కులు వేయించుకున్న ఈ బ్యూటీ.. హాట్ నెస్ తోనూ నెటిజన్లను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన పిక్స్ లో కన్నుగీటుతూ, చేతులు పైకెత్తి అందాలన్నీ బయట పెట్టింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.