ప్రేక్షకుల నుంచి ఈ చిత్రం మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. తేజానటన, ప్రశాంత్ వర్మ డైరెక్షన్, విజువల్స్, కథ, క్లైమాక్స్, ఇంటర్వెల్ అదిరిపోయేలా ఉన్నాయంటూ ఆడియెన్స్ పాజిటివ్ రివ్యూలు ఇచ్చేస్తున్నారు. హై రేటింగ్ నూ దక్కించుకుంటోంది. బుక్ మై షో ఏకంగా 9.7 రేటింగ్ ను ఇచ్చింది.