ఈ ఏడాది సంక్రాంతి సీజన్ పై ఆరు చిత్రాలు కన్నేశాయి. గుంటూరు కారం, హనుమాన్, నా సామిరంగ, సైంధవ్ లతో పాటు రవితేజ ఈగిల్, విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ చిత్రాలు సంక్రాంతికి రావాలనుకున్నాయి. దిల్ రాజు మొదట్లోనే ఫ్యామిలీ స్టార్ ని వాయిదా వేసుకున్నాడు. చర్చల అనంతరం ఈగిల్ నిర్మాతలు వెనక్కి తగ్గారు.