అయితే, ఈ యాడ్ లో అల్లు స్నేహతో పాటు మరో అబ్బాయి నటించారు. ఆ పిల్లాడికి బదులుగా అల్లు అయాన్ బాబును పెట్టాల్సిందంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తల్లికొడుకు ఇద్దరు గనుగ యాడ్ లో నటించి ఉంటే బ్రాండ్ క్రేజ్ మరింత పెరిగిపోయేదంటున్నారు. మొత్తానికి ఈ యాడ్ షూట్ నెట్టింట వైరల్ గా మారింది.